(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 108

॥ శ్రీః ॥
6.108. అధ్యాయః 108
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మయుద్ధం ॥ 1 । శిఖండినో భీష్మేణ సహ సంవాదో యుద్ధసన్నాహశ్చ ॥ 2 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-108-0x(4215)(43736)
కథం శిఖండీ గాంగేయమభ్యవర్తత సంయుగే।
పాండవాశ్చ కథం భీష్మం తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-108-1(43737)
సంజయ ఉవాచ। 6-108-2x(4216)
తతః ప్రభాతే విమలే సూర్యస్యోదయనం ప్రతి।
తాడ్యమానాసు భేరీషు మృదంగేష్వానకేషు చ ॥ 6-108-2(43738)
ధ్మాయమానేషు శంఖేషు పాండరేషు సమంతతః ।
శిఖండినం పురస్కృత్య నిర్యాప్తాః పాండవా యుధి ॥ 6-108-3(43739)
కృత్వా వ్యూహం మహారాజ సర్వశత్రునిబర్హణం ।
శిఖండీ సర్వసైన్యానామగ్ర ఆసీద్విశాంపతే ॥ 6-108-4(43740)
చక్రరక్షౌ తతస్తస్య భీమసేనధనంజయౌ ।
పృష్ఠతో ద్రౌపదేయాశ్చ సౌభద్రశ్చైవ వీర్యవాన్ ॥ 6-108-5(43741)
సాత్యకిశ్చేకితానశ్చ తేషాం గోప్తా మహారథః।
ధృష్టద్యుంనస్తతః పశ్చాత్పాంచాలైరభిరక్షితః ॥ 6-108-6(43742)
తతో యుధిష్ఠిరో రాజా యమాభ్యాం సహితః ప్రభుః।
ప్రయయౌ సింహనాదేన నాదయన్భరతర్షభ ॥ 6-108-7(43743)
విరాటస్తు తతః పశ్చాత్స్వేన సైన్యేన సంవృత్తః ।
ద్రుపదశ్చ మహాబాహో తతః పంచాదుపాద్రవత్ ॥ 6-108-8(43744)
కేకయా భ్రాతరః పంచ ధృష్టకేతుశ్చ వీర్యవాన్ ।
జఘనం పాలయామాసుః పాండవేయశ్చ రాక్షసః ॥ 6-108-9(43745)
ఏవం వ్యూహ్య మహాసైన్యం పాండవాస్తవ వాహినీం ।
అభ్యద్రవంత సంగ్రామే త్యక్త్వా జీవితమాత్మనః ॥ 6-108-10(43746)
తథైవ కురవో రాజన్భీష్మం కృత్వా మహారథం ।
అగ్రతః సర్వసైన్యానాం ప్రయయుః పాండవాన్ప్రతి ॥ 6-108-11(43747)
పుత్రైస్తవ దురాధర్షో రక్షితః సుమహాబలైః ।
తతో ద్రోణో మహేష్వాసః పుత్రశ్చాస్య మహాబలః ॥ 6-108-12(43748)
భగదత్తస్తతః పశ్చాద్గజానీకేన సంవృతః ।
కృపశ్చ కృతవర్మా చ భగదత్తమనువ్రతౌ ॥ 6-108-13(43749)
కాంభోజరాజో బలవాంస్తతః పశ్చాత్సుదక్షిణః ।
మాగధశ్చ జయత్సేనః సౌబలశ్చ బృహద్బలః ॥ 6-108-14(43750)
తథైవాన్యే మహేష్వాసాః సుశర్మప్రముఖా నృపాః ।
జఘనం పాలయామాసుస్తవ సైన్యస్య భారత ॥ 6-108-15(43751)
దివసేదివసే ప్రాప్తే భీష్మః శాంతనవో యుధి।
ఆసురానకరోద్వ్యూహాన్పైశాచానథ రాక్షసాన్ ॥ 6-108-16(43752)
తతః ప్రవవృతే యుద్ధం తవ తేషాం చ భారత।
అన్యోన్యం నిఘ్నతాం రాజన్యమరాష్ట్రవివర్ధనం ॥ 6-108-17(43753)
అర్జునప్రముఖాః పార్థాః పురస్కృత్య శిఖండినం।
భీష్మం యుద్ధేఽభ్యవర్తంత కిరంతో వివిధాఞ్శరాన్॥ 6-108-18(43754)
తత్ర భారత భీమేన తాడితాస్తావకాః శరైః।
రుధిరౌఘపరిక్లిన్నాః పరలోకం యయుస్తదా ॥ 6-108-19(43755)
నకులః సహదేవశ్చ సాత్యకిశ్చ మహారథః ।
తవ సైనయం సమాసాద్య పీడయామాసురోజసా ॥ 6-108-20(43756)
తే వధ్యామానాః సమరే తావకా భరతర్షభ ।
నాశక్నువన్వారయితుం పాండవానాం మహద్బలం ॥ 6-108-21(43757)
తతస్తు తావకం సైన్యం వధ్యమానం సమంతతః।
సంప్రాద్రవద్దశః దిశః కాల్యమానం మహారథైః ॥ 6-108-22(43758)
త్రాతారం నాధ్యగచ్ఛంత తావకా భరతర్షభ ।
వధ్యమానాః శితైర్బాణైః పాండవైః సహ సృంజయైః ॥ 6-108-23(43759)
ధృతరాష్ట్ర ఉవాచ। 6-108-24x(4217)
పీడ్యమానం బలం దృష్ట్వా పార్థైర్భీష్మః పరాక్రమీ ।
యదకార్షీద్రణే క్రుద్ధస్తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-108-24(43760)
కథం వా పాండవా యుద్ధే ప్రత్యుద్యాతాః పరంతపాః ।
నిఘ్నంతో మామకాన్వీరాంస్తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-108-25(43761)
సంజయ ఉవాచ। 6-108-26x(4218)
ఆచక్షే తే మహారాజ యదకార్షీత్పితా తవ।
పీడితే తవ పుత్రస్య సైన్యే పాండవ సృంజయైః ॥ 6-108-26(43762)
ప్రంహృష్టమనసః శూరాః పాండవాః పాండుపూర్వజ ।
అభ్యవర్తంత నిఘ్నంతస్తవ పుత్రస్య వాహినీం ॥ 6-108-27(43763)
తం వినాశం మనుష్యేంద్ర నరవారణవాజినాం ।
నామృష్యత తదా భీష్మః సైన్యఘాతం రణే పరైః ॥ 6-108-28(43764)
స పాణడవాన్మహేష్వాసః పంచాలాంశ్చైవ సృంజయాన్ ।
నారాచైర్వత్సదంతైశ్చ శితైరంజలికైస్తథా ॥ 6-108-29(43765)
అభ్యవర్షత దుర్ధర్షస్త్యక్త్వా జీవితమాత్మనః ।
స పాండవానాం ప్రవరాన్పంచ రాజన్మహారథాన్ ॥ 6-108-30(43766)
ఆత్తశస్త్రో రణే యత్నాద్వారయామాస సాయకైః ।
నానాశస్త్రాస్త్రవర్షైస్తాన్వీర్యామర్షప్రవేరితైః ॥ 6-108-31(43767)
నిజఘ్నే సమరే క్రుద్ధో హస్త్యశ్వం చామితం బహు।
రథినోఽపాతయద్రాజన్రథేభ్యః పురుషర్షభ ॥ 6-108-32(43768)
సాదినశ్చాశ్వపృష్ఠేభ్యః పాదాతాంశ్చ సమాగతాన్ ॥ 6-108-33(43769)
గజారోహాన్గజేభ్యశ్చ పరేషాం జయకారిణః ।
తమేకం సమరే భీష్మం త్వరమాణం మహారథం ॥ 6-108-34(43770)
పాండవాః సమవర్తంత వజ్రహస్తమివాసురాః।
శక్రాశనిసమస్పర్శాన్విముంచన్నిశితాంఛరాన్ ॥ 6-108-35(43771)
దిక్ష్వదృశ్యత సర్వాసు ఘోరం సంధారయన్వపుః।
మండలీభూతమేవాస్య నిత్యం ధనురదృశ్యత ॥ 6-108-36(43772)
సంగ్రామే యుధ్యమానస్య శక్రచాపోపమం మహత్ ॥
తదృష్ట్వా సమరే కర్మ పుత్రాస్తవ విశాంపతే ॥ 6-108-37(43773)
విస్మాయం పరమం గత్వా పితామహమపూజయన్ ।
పార్థా విమనసో భూత్వా ప్రైక్షంత పితరం తవ ॥ 6-108-38(43774)
యుధ్యమానం రణే శూరం విప్రచిత్తిమివామరాః ।
న చైనం వారయామాసుర్వ్యాత్తాననమివాంతకం ॥ 6-108-39(43775)
దశమేఽహని సంప్రాప్తే రథానీకం శిఖండినః ।
అదహన్నిశితైర్బాణైః కృష్ణవర్త్మేవ కాననం ॥ 6-108-40(43776)
తం శిఖండీ త్రిభిర్బాణైరభ్యవిధ్యత్సనాంతరే ।
ఆశీవిషమివ క్రుద్ధం కాలసృష్టమివాంతకం ॥ 6-108-41(43777)
స తేనాతిభృశం విద్ధః ప్రేక్ష్య భీష్మః శిఖండినం ।
పునర్నాలోకయత్క్రుద్ధః ప్రహసన్నిదమబ్రవీత్ ॥ 6-108-42(43778)
కామం ప్రహర వా మా వా న త్వాం యోత్స్యే కథంచన ।
యైవ హి త్వం కృతా ధాత్రా సైవ హి త్వం శిఖండినీ ॥ 6-108-43(43779)
తస్య తద్వచనం శ్రుత్వా శిఖండీ క్రోధమూర్చ్ఛితః ।
ఉవాచ భీష్మం సమరే సృక్విణీ పరిలేలిహన్ ॥ 6-108-44(43780)
జానామి త్వాం మహాబాహో క్షత్రియాణాం భయంకరం ।
మయా శ్రుతం చ తే యుద్ధం జామదగ్న్యేన వై సహ ॥ 6-108-45(43781)
దివ్యశ్చ తే ప్రభావోఽయం మయా చ బహుశః శ్రుతః ।
జనన్నపి ప్రభావం తే యోత్స్యేఽద్యాహం త్వయా సహ ॥ 6-108-46(43782)
పాండవానాం ప్రియం కుర్వన్నాత్మనశ్చ నరోత్తమ ॥
అద్య త్వాం యోధయిష్యామి రణే పురుషసత్తమ ॥ 6-108-47(43783)
ధ్రువం చ త్వాం హనిష్యామి శపే సత్యేన తేఽగ్రతః ।
ఏతచ్ఛ్రుత్వా చ మద్వాక్యం యత్కృత్యం తత్సమాచర ॥ 6-108-48(43784)
కామం యుధ్యస్వ వా మా వా న మే జీవన్ప్రమోక్ష్యసే ।
సుదృష్టః క్రియతాం భీష్మ లోకోఽయం సమితింజయ ॥ 6-108-49(43785)
సంజయ ఉవాచ। 6-108-50x(4219)
ఏవముక్త్వా తతో భీష్మం పంచభిర్నతపర్వభిః।
అవిధ్యత రణే భీష్మం ప్రతుదన్వాక్యసాయకైః ॥ 6-108-50(43786)
తస్య తద్వచనం శ్రుత్వా సవ్యసాచీ మహారథః ।
కాలోఽయమితి సంచింత్య శిఖండినమచోదయత్ ॥ 6-108-51(43787)
అహం త్వామనుయాస్యామి పరాన్విద్రావయఞ్శరైః ।
అభిద్రవ సుసంరబ్ధో భీష్మం భీమపరాక్రమం ॥ 6-108-52(43788)
న హి తే సంయుగే పీడాం శక్తాః కర్తుం మహాబలాః ।
తస్మాదద్య మహాబాహో యత్నాద్భీష్యమభిద్రవ ॥ 6-108-53(43789)
అహత్వా సమరే భీష్మ యది యాస్యసి మారిష ।
అవహాస్యోఽస్య లోకస్య భవిష్యసి మయా సహ ॥ 6-108-54(43790)
నావహాస్యా యథా వీర భవేమ పరమాహవే ।
తథా కురు రణే యత్నం సాధయస్వ పితామహం ॥ 6-108-55(43791)
కురూంశ్చ సహితాన్సర్వాన్యతమానాన్మహారథాన్ ।
అహమావారయిష్యామి సావయస్వ పితామహం ॥ 6-108-56(43792)
ద్రోణం చ ద్రోణపుత్రం చ కృపం చాథ సుయోధనం ।
చిత్రసేనం వికర్ణం చ సైంధవం చ యజద్రథం ॥ 6-108-57(43793)
విందానువిందావావంత్యౌ కాంభోజం చ సుదక్షిణం ।
భగదత్తం తథా శూరం మాగదం చ మహాబలం ॥ 6-108-58(43794)
సౌమదత్తిం తథా శూరమార్శ్యశృంగిం చ రాక్షసం ।
త్రిగర్తరాజం చ రణే సహ సర్వైర్మహారథైః ॥ 6-108-59(43795)
అహమావారయిష్యామి వేలేవ మకరాలయం ।
కురూంశ్చ సహితాన్సర్వాన్యుధ్యమానాన్మహాబలాన్ ।
నివారయిష్యామి రణే సాధయస్వ పితామహం ॥ ॥ 6-108-60(43796)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి దశమదివసయుద్ధే అష్టాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-108-43 కామం స్వచ్ఛందం। అభ్యస ఇతి పాఠే ప్రక్షిప ॥
6-108-49 సుదృష్టః క్రియతాం న పునర్ద్రక్ష్యసి లోకమిమమితి భావః ॥
6-108-55 సాధయస్వస్వీకురు జహి వా ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.